SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 19/07/23 వార్తలు: Chat GPT ద్వారా కోట్ల డాలర్లు ఆదా చేయవచ్చని అంటున్న నివేదిక

ChatGPT Chat with AI or Artificial Intelligence technology. businessman using a laptop computer chatting with an intelligent artificial intelligence. Developed by OpenAI. Futuristic technology. Source: iStockphoto / Supatman/Getty Images/iStockphoto
నమస్కారం, ఈ రోజు జులై 19 వ తారీఖు బుధవారం. SBS Telugu వార్తలు. 1. Chat GPT ద్వారా ద్వారా కోట్ల డాలర్లు ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ ఆదా చేయవచ్చని అంటున్న నివేదిక. 2. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ వ్యవస్థలో సంస్కరణలలో భాగంగా అదనంగా 20 అదనపు ప్రాంతీయ విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాలు.
Share