SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 20/07/23 వార్తలు: ఆస్ట్రేలియాలో నిరుద్యోగ రేటు తగ్గుముఖం

Source: Getty / Getty Images
నమస్కారం, ఈ రోజు జులై 20 వ తారీఖు గురువారం. మీరు SBS తెలుగు వార్తలు వింటున్నారు. 1. Robodebt రాయల్ కమిషన్ Department of Human Services మాజీ కార్యదర్శి Kathryn Campbell ను విధుల నుండి తొలగించారు. 2. ఆస్ట్రేలియాలో నిరుద్యోగ రేటు తగ్గుముఖం 3.కొత్త కార్డియోవాస్కులర్ డిసీజ్ ప్రివెన్షన్ మరియు రిస్క్ కాలిక్యులేటర్.
Share