మొదటి ఆరు నెలల్లో 18,000 మంది ఆస్ట్రేలియన్లు ఫెడరల్ ప్రభుత్వ ప్రవేశపెట్టిన బెట్ స్టాప్ పథకానికి నమోదు ,చేసుకున్నారు. ప్రోగ్రామ్ లో స్వీయ నమోదు చేసుకున్న వ్యక్తుల పందాలు కట్టకుండా బెట్ స్టాప్ నిషేధిస్తుంది.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.