ఈ వారాంతంలో బ్లాక్ ఫ్రైడే మరియు సైబర్ సోమవారం అమ్మకాలకు ముందు షాపింగ్ స్కామ్ ల గురించి అప్రమత్తంగా ఉండాలని ఆస్ట్రేలియన్లను హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.