ఒక కొత్త నివేదిక ప్రకారం చిన్న పిల్లల తల్లులు మరియు వైకల్యం ఉన్న ఉద్యోగులు ఇంటి నుండి పని చేసే వెసులుబాటును ఉపయోగించుకొని గణనీయమైన ప్రయోజనాలను పొందారు.థింక్-ట్యాంక్ ది కమిటీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా నుండి వచ్చిన నివేదిక ప్రకారం, వీరిని 2020 లో రిమోట్ వర్కింగ్ అమల్లో ఉన్నపుడు ఇతర ఉద్యోగులతో పోల్చుకుంటే ఎక్కువ సంఖ్యలో నియమించారు.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.





