విక్టోరియా , బల్లారత్ సమీపంలోని దాదాపు 30 కమ్యూనిటీలకు చెందిన వేలాది మంది నివాసితులకు బుష్ ఫైర్ అత్యవసర హెచ్చరికలు జారీ చేసారు. వెంటనే ఖాళీ చేయాలనీ సూచించారు.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.