గాజా స్ట్రిప్ లో చిక్కుకున్న 77 మంది ఆస్ట్రేలియన్లను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి అంతర్జాతీయ కమ్యూనిటీ తో ప్రభుత్వం కలిసి పనిచేస్తోందని రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ చెప్పారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.