వందలాది మంది విక్టోరియన్ పాఠశాల విద్యార్థులు "పాలస్తీనా ను విడుదల చేయాలంటూ " అని నినాదాలతో మెల్బోర్న్ లో ఒక ప్రధాన కూడలిని అడ్డుకుంటూ నిరసన తెలిపారు .
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు