కారును ఆపరేట్ చేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించే కొత్త యాప్ ను డెవలపర్లు కనుగొన్నారు.మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
SBS తెలుగు 24/02/24 వార్తలు: AI ద్వారా కంటి చూపుతో కార్లను నడిపే విధానం

Electric car automated with big data Credit: XH4D/Getty Images
నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 26వ తారీఖు, సోమవారం. SBS తెలుగు వార్తలు.
Share