SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 24/07/23 వార్తలు: Casual work చేసే కార్మికులకు, శాశ్వత ఉపాధి అవకాశం.

England, London, Parsons Green, Fishworks Restuarant Credit: Peter Dazeley/Getty Images
నమస్కారం, ఈ రోజు జులై 24 వ తారీఖు సోమవారం. SBS Telugu వార్తలు, ముఖ్యంశాలు. 1. Casual work చేసే కార్మికులు, శాశ్వత ఉపాధి లోకి మారే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. 2. మెల్బోర్న్ లో అకస్మాత్తుగా రెండు వారాల కోవిడ్-19 లాక్ డౌన్ లోకి వెళ్లిన తొమ్మిది పబ్లిక్ హౌసింగ్ టవర్లలో నివాసితులకు పరిహారం.
Share