పెర్త్ లోని బుష్ ఫైర్ కారణంగా పది ఇళ్లు ఇప్పటివరకు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులోకి రావడానికి కొన్ని రోజుల పట్టవచ్చని, మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.