SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 25/07/23 వార్తలు: ఆస్ట్రేలియా కు రానున్న బుష్ ఫైర్ సీజన్. సిద్ధంగా ఉండాలని అంటున్న ప్రధాని ఆంథోనీ!

Bushfire burning Source: AAP / (AAP Image/ Andrew Brownbill) NO ARCHIVING
నమస్కారం, ఈ రోజు జులై 25 వ తారీఖు మంగళవారం. SBS Telugu వార్తలు. 1. ఆస్ట్రేలియా రానున్న బుష్ ఫైర్ సీజన్ కు సిద్ధంగా ఉండాలని, ప్రధాని ఆంథోనీ అన్నారు. 2. వ్యక్తిగత సమాచారం లీకేజి పై నిప్పులు చెరుగుతున్న విక్టోరియా హెల్త్ డిపార్ట్మెంట్.
Share