SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 26/07/23 వార్తలు: వయోపరిమితి లేని బాలల అకౌంట్లు సస్పెండ్ చేస్తున్న TikTok

Happy children using smartphones in front of yellow wall. Credit: portishead1/Getty Images
నమస్కారం, ఈ రోజు జులై 26 వ తారీఖు బుధవారం. 1. వయోపరిమితి లేని బాలల అకౌంట్లు సస్పెండ్ చేస్తున్న TikTok. 2. జూన్ త్రైమాసికం లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం.
Share