SBS తెలుగు 26/09/23 వార్తలు: విక్టోరియా ప్రీమియర్ రాజీనామా

Victorian Premier Daniel Andrews.

Victorian Premier Daniel Andrews. Source: AAP

నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 26 వ తారీఖు మంగళవారం . SBS తెలుగు వార్తలు


1. మిస్టర్ ఆండ్రూస్ ఈ రోజు రాష్ట్ర పార్లమెంటులో తన భార్య Cath తో కలిసి జరిగిన ఒక స్నాప్ ప్రెస్ కాన్ఫరెన్స్ ‌ లో ఈ ప్రకటన చేశారు.

2. కస్టమర్లను వారి క్రెడిట్ కార్డ్ ఖాతాలపై ఫీజు చెల్లించనివ్వకుండా తప్పుదారి పట్టించినందుకు ANZకు $ 15 మిలియన్ జరిమానా విధించారు.

SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.


Share

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now