మాజీ ప్రధాని స్కాట్ మోరిసన్ రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నారు. ఈ రోజు పార్లమెంటులో చివరి ప్రసంగం తరువాత పదవీ విరమణ చేయనున్నారు.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.