విక్టోరియా 49వ ప్రీమియర్ గా Jacinta Allan ఎన్నికయ్యారు.
నిన్న రాజీనామాను ప్రకటించిన ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ స్థానంలో అలన్ నియమితులయ్యారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.