గాజా లో జరుగుతున్న దాడుల కారణంగా , స్థానికంగా హింస పెరిగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా జాతీయ భద్రతా సంస్థ వెల్లడించింది.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.