RMIT విశ్వవిద్యాలయం నుండి వచ్చిన కొత్త పరిశోధన ప్రకారం, అధిక నైపుణ్యం కలిగిన వలసదారులు తరచుగా ఉపాధికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని , వారు తక్కువ నైపుణ్యం కలిగిన పనిని చేస్తున్నారని తేలింది.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.