1. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరికొన్ని నేరారోపణలు జోడించిన అమెరికాలోని ప్రాసిక్యూటర్లు.
2. Western Sydney high schools నుండి దాదాపు వెయ్యి మంది విద్యార్థులు కెరీర్ ఎక్స్పో కు హాజరు.
3. 22 ఏళ్ల తరువాత యాషెస్ సిరీస్ ను గెలుచుకుంటున్న ఆస్ట్రేలియా.