1. శిక్షణ సమయంలో Northern Territory coast ప్రాంతంలో విమానం కూలిపోవడంతో ముగ్గురు అమెరికా మెరీన్ లు మృతి చెందగా మరి కొంత మందికి గాయాలయ్యాయి.
2. Free TAFE enrolments 2,14,000 చేరాయి, ఇది ఆరు నెలల కు ముందు ఉన్న 1,80,000 టార్గెట్ ను అధిగమించింది.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.