దాదాపు ఒక దశాబ్దంలో ఆస్ట్రేలియా లింగ వేతన వ్యత్యాసం తగ్గినప్పటికీ , మహిళలు ఇప్పటికీ పురుష సహోద్యోగుల కంటే చాలా తక్కువ సంపాదిస్తున్నారు. మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.