south-east క్వీన్స్ లాండ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కొనసాగుతుండటంతో పలు ప్రాంతాల్లో తరలింపు ఉత్తర్వులు జారీ చేశారు.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.