ఇక ఇండియా లో ఉత్తరాఖండ్ సొరంగం లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను వెలికి తీశారు. ఆనందం తో వారి కుటుంబాలు సంబరాలు చేసుకున్నారు . నలభై ఒక్క కార్మికులను కాంక్రీట్ మరియు భూమి శిధిలాల ద్వారా వారిని చేరుకోవడానికి డ్రిల్లింగ్ చేసి బయటకి తీసుకువచ్చారు.
మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.