విక్టోరియా యాక్టింగ్ చీఫ్ హెల్త్ ఆఫీసర్, కోవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గా జరుగుతున్నందుకు మెల్బర్నియన్ లు మళ్లీ మాస్క్ ధరించడాన్ని పరిగణించాలని సూచించారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.