1. ప్రజల వ్యతిరేకత కారణంగా వందలాది కోట్ల ట్రావెల్ క్రెడిట్స్ పై గడువు తేదీని రద్దు చేస్తున్న Qantas
2. Workplace Relations Minister గిగ్ వర్కర్స్ ను ఒత్తిడిని నుండి తొలగించడానికి రూపొందించిన నూతన పారిశ్రామిక చట్టాలు.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.