SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
48 గంటల పాటు ఉచిత రైలు ప్రయాణం – ఎయిర్‌పోర్ట్ లింక్, మెల్‌బోర్న్, బ్రిస్బేన్, ఇతర రాష్ట్రాలకు కూడా..

The 48-hour fare-free period on train and metro services is being extended so people can also get home free after midnight on Friday. With an estimated 2.2 million set to travel free on Thursday and Friday. Source: AAP / Mark Evans
సిడ్నీ సహా NSW రాష్ట్రంలో జూలై 31 ఉదయం నుంచి ఆగష్టు 2 తెల్లవారు 6 గంటల వరకు 48 గంటల పాటు ట్రైన్, మెట్రో ప్రయాణాలు ఉచితం. ఈ సమయంలో దాదాపు 22 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Share