SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
వలస వచ్చిన ప్రజల హితమే లక్ష్యంగా .. 50 వసంతాలు పూర్తి చేసుకున్న SBS..

SBS is celebrating 50 years since its beginnings as two small multilingual radio stations, 2EA and 3EA_Credit_SBS
1975లో ప్రారంభమైన SBSకి ఈ ఏడాది 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. వలసదారులకు సమాచారం అందించడమే లక్ష్యంగా ఈ రేడియో ప్రయాణం మొదలైంది. నేడు 60కిపైగా భాషల్లో ఆన్లైన్, పోడ్కాస్ట్, రేడియో ప్రసారాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ శీర్షికలో వినండి
Share