SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
10 years పాటు తల్లితండ్రులను మన దగ్గర ఉంచుకొనే వీసా!!

Can parents stay with us for longer time? Source: SBS / SBS Punjabi
(Subclass 870): Sponsored Parent (Temporary) visa: కొన్ని సార్లు విజిటర్ వీసా మీద తల్లితండ్రులు 3 నెలలు కు వస్తేనే మనం ఎంతో ఆనందపడతాం. ఇంకా ఎక్కువ రోజులు ఉండిపోతే బాగుండు అని అనుకుంటాం. అందుకే Subclass 870-Sponsored Parent (Temporary) visa గురించి తెలుసుకుందాం, 10 ఏళ్ళ వరకు మనతోనే ఉండిపోయే వీసా గురించి తెలుసుకుందాం.
Share