ఈ రోజు ఎపిసోడ్ లో Mentoring గురించి మరియు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ జాబ్ లు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్న విషయం గురించి సంతోషి మంచనగిరి, కెరీర్ కౌన్సిలర్ గారు చెప్పిన టిప్స్ ని ఈ పోడ్కాస్ట్ ద్వారా విందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.