SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
అడిలైడ్ టోరెన్స్ నది తీరాన బతుకమ్మ వేడుకలు..

Adelaide Telangana Association team is organising Bathukamma celebrations on the banks of the Torrens River, recreating the festive spirit just like back home in India.
అడిలైడ్‌లోని Torrens నది తీరాన తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయి. మన ఊరి వాతావరణాన్ని గుర్తు చేసేలా, బతుకమ్మ పండుగను అక్కడి తెలుగు కుటుంబాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
Share