SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
'అడిలైడ్ చ రాజా' వారి వినాయక చవితి సంబరాలు.. అన్నదానాలు, లడ్డూ ప్రసాదాలతో ప్రత్యేకంగా..

Adelaide Cha Raja’s Ganesh Chaturthi celebrations… made special with annadaanam and laddu prasadam. Charan from their team shares more details about it.
అడిలైడ్ చ రాజా టీం వారి వినాయక చవితి వేడుకలు ప్రత్యేకంగా జరగనున్నాయి. అన్నదానాలు, లడ్డూ ప్రసాదాలతో ఈ వేడుకల విశేషాలను చరణ్ గారు తెలియజేస్తున్నారు.
Share