SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
అడిలైడ్ లో ఘనంగా… పల్లకిలో గణనాథుని ఊరేగింపు..

Adelaide’s Ganesh Chaturthi celebrations… Lord Ganesha’s grand procession in a decorated palki drew special attention.
అడిలైడ్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం పల్లకిలో గణనాథుని ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. ఈ ఏడాది కూడా అదే వైభవంతో ఆ ఆనందోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆ విశేషాలను అడిలైడ్ నుంచి తేజ తెలియజేస్తున్నారు.
Share