SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
పిల్లలకే కాదు… పెద్దల్లోనూ పెరుగుతున్న ADHD కేసులు..

Over a million Australians have ADHD. Source: Getty / Goodboy Picture Company
ఒకే పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారా? అది ADHD అయి ఉండొచ్చు. ఈరోజు పోడ్కాస్ట్‌లో పెద్దల్లో కనిపించే Attention Deficit Hyperactivity Disorder గురించి తెలుసుకుందాం.
Share