డిసెంబర్ 15 నుండి, ఎయిర్ ఇండియా ముంబై నుండి మెల్బోర్న్ ‌కు నాన్-స్టాప్ విమాన సేవలు

air india

Credit: twitter.com/cgimelbourne

డిసెంబర్ 15 నుండి, ఎయిర్ ఇండియా ముంబై నుండి మెల్బోర్న్ ‌కు నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించనుంది.


ఎయిర్ ఇండియా ముంబై మరియు మెల్బోర్న్ మధ్య అదనపు విమానాలను ప్రకటించింది.31 అక్టోబర్ మంగళవారం, మెల్బోర్న్ విమానాశ్రయం లో ఈ ప్రకటనను విడుదల చేసింది.

వారానికి 3 విమానాల చొప్పున , రాత్రి 8 గంటలకు ఈ విమానం బయలుదేరనుంది.

మరిన్ని విషయాలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.


Share

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now