SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ముగిసిన ఆల్బనీజీ చైనా పర్యటన...

Despite facing criticism about his tour of China, Prime Minister Anthony Albanese appears to embrace slow living when it comes to diplomacy.
చైనాతో ఆర్థిక, దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకుని, ఆస్ట్రేలియా తీరప్రాంతాలలో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నిలువరించడం లక్ష్యంగా జూలై 12 నుంచి 18వ తారీఖు వరకు ఆరురోజులపాటు ప్రధాని ఆంథోనీ ఆల్బనీజీ చైనాలో పర్యటించారు.
Share