SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
పర్యావరణ పరిరక్షణ సంస్కరణ చట్టానికి పార్లమెంట్ ఆమోదం..

Prime Minister Anthony Albanese announces the changes (AAP) Source: AAP / MICK TSIKAS/AAPIMAGE
ఇటీవల లిబరల్, నేషనల్ పార్టీల కూటమి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తమ విధానాలను వెల్లడించి, నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాలను తుంగలోకి తొక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధోనీ ఆల్బనీజీ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వం తాజాగా చారిత్రాత్మకమైన పర్యావరణ పరిరక్షణ సంస్కరణ చట్టాన్ని ప్రకటించింది.
Share




