SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Job and employment scams ..ఉద్యోగాల పేరిట మోసం.. ఎలా గుర్తించాలి?

Jobs and employment scams are one of the fastest-growing scam types in Australia. Source: Getty / Karl Tapales
ఆస్ట్రేలియాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. యువతను, వలసదారులను లక్ష్యంగా చేసుకుంటూ... బోగస్ ఆఫర్లు, నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ రిక్రూటర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బును దోచుకుంటున్నారు. అందిన ఫిర్యాదుల ఆధారంగా, ఈ స్కాముల నుంచి ఎలా జాగ్రత్త పడాలో ACCC (ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్) సూచిస్తోంది.
Share