SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ప్రతి ప్రాంతం.. ఓ అద్భుతం... ఆంధ్రప్రదేశ్‌లో చూడాల్సిన అందాలివే..

Andhra Pradesh offers breathtaking destinations across its coastal stretch — from the vibrant city of Visakhapatnam to the spiritual heart of Vijayawada and the scenic riverfronts of Rajahmundry. Each place tells a story of beauty, culture, and tradition waiting to be discovered.
విశాఖపట్నం ఆహ్లాదకర సముద్రతీరాలు, విజయవాడ ఆధ్యాత్మిక వాతావరణం, రాజమండ్రి గోదావరి ఘాట్ అందాలు.. ఆంధ్రప్రదేశ్ లో చూడాల్సిన ప్రాంతాలు ..
Share












