SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
బతుకమ్మ బతుకమ్మ.. ఉయ్యాలో... ATAI వారి దసరా బతుకమ్మ సంబరాలు..

ATAI has been celebrating Bathukamma for the past 12 years, showcasing Telugu culture. This year too, the celebrations continue with the same enthusiasm.
ATAI వారు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా దసరా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పండుగను జరుపుతున్నారు. బొడ్డెమ్మతో ప్రారంభమై, ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మతో ముగుస్తున్న ఈ పండుగ విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share