తెలుగు వారు జరుపుకునే శ్రావణ మాసం వరలక్మి పూజ గురించి

Credit: Swati
శ్రావణ మాసం లో జరుపునే పండుగల్లో తెలుగు వారికీ ప్రీతి పాత్రమైన వరలక్ష్మి పూజ ఒకటి. ఆస్ట్రేలియా లో దొరికే వస్తువులతో, అమ్మ తో చిన్ననాటి నుండి చూసిన జ్ఞాపకాలతో స్వాతి, శరణ్య ఎలా పండుగ జరుపుకుంటున్నారో ఈ పోడ్కాస్ట్ ద్వారా విందాం.
Share