SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Explainer: ఆస్ట్రేలియా 2025 సమీక్ష..

It has been a turbulent 12 months for Australians with unity in the community tested with the spillover of tensions from global conflicts. Credit: AAP
ద్రవ్యోల్భణం, పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న ధరలు, ఇళ్ల అద్దెలు, అదుపులోకి రాని గృహనిర్మాణ వ్యయం, నిలకడగా ఉన్న వడ్డీరేట్లు, అంతర్జాతీయ ఒత్తిడిలు, వీటిమధ్య ప్రజలలో పెరుగుతున్న అసహనం, ప్రకృతివైపరిత్యాలు, పలు చారిత్రాత్మక చట్టాల ఆమోదం క్లుప్తంగా 2025లో ఆస్ట్రేలియాలో జరిగిన విశేషాలివి.
Share



