SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Explainer: 2026లో అమలులోకి వచ్చే పథకాలు.. జీతంతో పాటుగా సూపర్ జమ..

Key reforms in tax, super and family support will roll out in 2026. Credit: SBS
ఈ కొత్త ఏడాది ప్రారంభంతో పాటుగా కొన్ని పథకాలు కూడా అమల్లోకి రానున్నాయి. జీతం అందుకున్న రోజునే సూపర్ జమ, చైల్డ్ కేర్ సబ్సిడీ మరియు సెంటర్లింక్ చెల్లింపులు పెంపు వంటి పలు సవరణలు అమల్లోకి రానున్నాయి.
Share












