ఆస్ట్రేలియా డే తేదీను ఎందుకు మార్చాలంటే?

Australia Indigenous Voice

FILE - Stedman Sailor stands in front of the Aboriginal Australian Flag as he arrives with other members of the Aboriginal community to take part in a smoking ceremony as part of Australia Day celebrations in Sydney, Jan. 26, 2018. Australia’s House of Representatives voted overwhelming on Wednesday, May 31, 2023 in favor of holding a referendum this year on creating a so-called Indigenous Voice to Parliament, an advocate that promises the nation’s most disadvantaged ethnic minority more say on policies that effect their lives. (AP Photo/Rick Rycroft, File) Source: AP / Rick Rycroft/AP

ఆస్ట్రేలియా డే వేరే తేదీకి మార్చాలని అనేక స్థానిక కౌన్సిళ్లు మరియు కమ్యూనిటీ గ్రూపులు కోరుతున్నారు.


జనవరి 26ను మరింత సమగ్రమైన రోజుగా మార్చడానికి మరియు ఫస్ట్ నేషన్స్ ప్రజల దృక్పథాల గురించి స్థానిక ప్రయత్నాల గురించి NITV రేడియో స్థానిక ప్రభుత్వం, అబోరిజినల్ కార్పొరేషన్ లు మరియు సమాజ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు.


ఇదే రోజున అబోరిజినల్ మరియు ఫస్ట్ నేషన్స్ ప్రజల పై జరిగిన దారుణ హింసాత్మకమైన సంఘటనల గురించి కూడా ఈ పోడ్కాస్ట్ లో వింటారు.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.

Share
Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
ఆస్ట్రేలియా డే తేదీను ఎందుకు మార్చాలంటే? | SBS Telugu