డెన్మార్క్ లో AI Chat GPT ఇప్పటికే స్కూళ్లల్లో వాడుతున్నారు. అక్కడి పరిస్థితులు మరియు అక్కడి అనుభవాలు ఆస్ట్రేలియా కి ఉపయోగపడవచ్చు. విద్యార్థులు AI ని ఎలా ఉపయోగిస్తున్నారో మరియు ప్రొఫెసర్ల నేర్పే పద్దతి గురించి ఈ పోడ్కాస్ట్ ద్వారా విందాం.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.