SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
సైబర్ దాడుల వల్ల ప్రతి ఏడు నిమిషాలకు నష్టపోతున్న ఆస్ట్రేలియా కంపెనీలు.

Source: AAP
సెక్యూరిటీ కంపెనీ Crowdstrike అందించిన తాజా నివేదిక ప్రకారం గత 12 నెలల్లో కార్పొరేట్స్ ను లక్ష్యంగా చేసుకునే సైబర్ బెదిరింపులు పెరుగుతున్నాయని తేలింది. ఈ నివేదిక ప్రకారం, ప్రతి 7 నిమిషాలకు ఒకసారి ఈ దాడి జరుగుతోంది. బలహీన ఖాతా డేటా, క్రెడిట్ కార్డు వివరాలు, మరియు ఇతర వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఉంటో వారు దానిని దాడి చేస్తున్నారు.
Share