SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Weekly Wrap: క్వీన్స్‌లాండ్‌ను గ్లోబల్ టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు కీలక చర్యలు..

The Queensland government has launched a new tourism campaign ahead of the 2032 Olympic and Paralympic Games. A key focus of the plan achieving the goal to deliver 45 new ecotourism experiences by 2045, including new dark sky tourism experiences, light footprint accommodation and agritourism. Source: AAP / Darren England
నమస్కారం. ఈ రోజు జూన్ 6వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.
Share