SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
News Update: భూమిపై దొరికిన అతిపెద్ద మార్స్ శిలను వేలం – 60 లక్షల డాలర్లు ఉండొచ్చని అంచనా..

Sotheby's is selling what it calls the largest piece of Mars ever found on earth.The 25 kilogram red, brown and grey hunk was found in Niger in November 2023. Source: SBS
నమస్కారం. ఈ రోజు జూలై 14వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
Share