ఈజిప్ట్ సరిహద్దు దగ్గర క్రాసింగ్ ను తెరవడానికి , మరియు పౌరులను సురక్షితంగా తరలించడానికి ఫెడరల్ ప్రభుత్వం తన శాయశక్తులా కృషి చేస్తోంది.
70 మందికి పైగా ఆస్ట్రేలియన్లు ఇప్పటికీ గాజాలో చిక్కుకున్నారని ఫెడరల్ ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని వివరాలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.






