మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
బొండై జంక్షన్ సంఘటనపై NSW పోలీసువారి ప్రకటన

పోలీసువారు అందించిన వివరాల ప్రకారం , నిన్న సిడ్నీ తూర్పు శివారులో జరిగిన దారుణంలో ఆరుగురు వ్యక్తులు పై కత్తితో దాడి మరియు ఒక వ్యక్తి పై పోలీసు కాల్పులు జరిగాయని ప్రకటించారు. ఈ విషయం పై పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది.
Share