SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
మట్టి విగ్రహాలు, వీధి సినిమాలు… కాన్బెర్రా తెలుగు అసోసియేషన్ వారి వినాయక చవితి ప్రత్యేకతలు..

Canberra is getting ready for Ganesh Chaturthi with clay idols and street cinema, bringing back childhood memories and giving kids a stage to showcase their talents. Credit: Rajesh Pinnamaraju
మట్టి విగ్రహాలు.. వీధి సినిమాలు.. వినాయక చవితి ఉత్సవాలకు కాన్బెర్రా సిద్దమవుతుంది.. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తూ.. పిల్లల ప్రతిభకు వేదికగా నిలుస్తోంది.
Share